20 Amazing Performances Of Versatile Actor Chandramohan Garu That Are Proof Of His Skill!

 

ఏ నటుడికైనా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులని మెప్పించాలని కోరిక ఉంటుంది . కానీ అందరికీ ఆ అవకాశం దొరకదు . అభిమానుల అంచనాలని అందుకోవడం కోసం ,దర్శకుల ఒత్తిడి, కథా పరమైన అవసరం ఇలా ఎన్నో కారణాల వల్ల తమలోని నట తృష్ణ తీర్చుకోలేరు. మరికొందరికి ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం వస్తుంది . చంద్రమోహన్ గారు సరిగ్గా ఈ కోవకి చెందిన వారు. కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ఆరంభించి వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని పోషించే ప్రతీ పాత్రలో ఒదిగిపోయి, ప్రేక్షకులు కూడా ఆ పాత్రతో తమని తాము పోల్చుకునేలా నటించి మెప్పించారు చంద్రమోహన్ గారు . ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు.వాటిలోంచి చిరకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కొన్ని పాత్రలను పేర్కొన్నాం. అవేమిటో ఓసారి చూద్దాం

 


1. రంగుల రాట్నం – వాసు


 


2. ఓ సీత కథ – చంద్రం


 


3. సీతామాలక్ష్మి – కొండయ్య


 


4. పదహారేళ్ళ వయసు – గోపాల కృష్ణ


 


5. సిరిసిరి మువ్వా – సాంబయ్య


 


6. శంకరాభరణం – కామేశ్వర రావు


 


7. కురుక్షేత్రం – అభిమన్యుడు


 


8. రామ్ రాబర్ట్ రహీమ్ – రహీమ్


 


9. చిన్నోడు పెద్దోడు – పెద్దోడు


 


10. జయమ్ము నిశ్చయమ్మురా – సూరిబాబు


 


11. రెండు రెళ్ళ ఆరు – సద్గుణ రావు


 


12. కూతురు – మూర్తి


 


13. ఆమె – సుబ్రహ్మణ్యం


 


14. ఆదిత్య 369 – తెనాలి రామకృష్ణుడు


 


15. చంద్రలేఖ – పాండు


 


16. మనసంతా నువ్వే – మోహన్ రావ్


 


17. నువ్వు నాకు నచ్చావ్ – శేఖరం


 


18. 7/g బృందావన్ కాలనీ – రవి తండ్రి పాత్ర


 


19. డార్లింగ్ – భద్రం


 


20. లౌక్యం – పప్పి


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,