You Must Check Out This Thoughtful Telugu Indie Film About Present Society!

ఒక బల్ల, రెండు కుర్చీలు, జంట కాఫీ కప్పులు, ఇద్దరు మనుషులు,కొన్ని సంభాషణలు…సింపుల్ గా ఇది 90 శాతం తెలుగు షార్ట్ ఫిలిమ్స్ లో సర్వ సాధారణంగా కనిపించే విషయం. 2000 రూపాయల నోటుకి ఇరవై వంద నోట్లు చిల్లర దొరికినంత అరుదుగా అప్పుడప్పుడూ పైన చెప్పినవి ఏవి కనిపించకుండా, ఆ సర్కస్ కి దూరంగా కొన్ని అర్ధవంతమైన మంచి కథా, కథనంతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ వస్తుంటాయి. అలాంటి అరుదైన షార్ట్ ఫిలిమ్స్ జాబితాలో చోటు సంపాదించుకునే ఓ మంచి షార్ట్ ఫిల్మే ఈ ‘ఓ మనిషీ’. ఆత్మహత్య ఏ సమస్యను తీర్చదు, సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ప్రాణాలు వదిలేసి పారిపోతే ఎవడికి ప్రయోజనం అనే లైన్ మీద మూడు జీవితాలను ఆధారంగా చేసుకొని నడుస్తుంది ‘ఓ మనిషీ’. ఒక మంచి షార్ట్ ఫిలిం మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే త్వరగా చూసెయ్యండి మరి.
 

 

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , ,