13 Songs From Chiranjeevi’s Movies That Have Highly Inspiring Lines!

 

Khaidi 150 songs vacchina deggara ninchi daaniki autoplay lo vacchina megastar playlist pettukoni songs vintute prati movie title songs lyrics lo inspirational lines chala inspiring anipinchey. Mari meeru eppudu vine mana megastar paatallo(songs) ee paatalu observe chesaara??

 


1.లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ….ఈ లోకంలో పుట్టడమే లక్కీ ….

cs_1


అదృష్టానికి టాటా చెప్పేరు
నీ కష్టానికి కోటా తెచ్చేరు
ఆవేశానికి బై బై చెప్పేరు
అనురాగానికి భాగం పంచేర

 


2. Ghallu ghallu mani sirimuvalle chinuke cheraga

cs_2


మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర
బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచె
జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనుర

 


3. Kodithe Kottalira Six Kottali

cs_3


చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే……
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే….
మాట ఉంది నీకు మాటిచ్హే టందుకే….
మనసున్నది ఆ మాటని నెరవెర్చే టందుకే…..
ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే…..

 


4. Parare parare pam pam pam parare

cs_4


raama banamante nee alochane
ravanudu ante marineelo chedeea anjaneyudante are nee sahaname
asalu dhayyamante adhi nee kopame
chedune ventane ventaadi champaraa sahanam vetutho kopamne themparaa
meesam melika thippi mundhukeyiraa mosam makkilirisi mundhareyyaraa

 


5. Thammudu are thammudu

cs_5


లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న మహా నవలరా ప్యారు ఆ స్టోరీ కొట్టదు బోరు
కగుడింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు

 


6. Chaila chaila

cs_7


odipovatam tappukaadura
chachipovatam tappu sodara
chaavu okkate daarante ikkada undavaallu yentamandira
jeevitam ante joke kaadura
devudu icchina goppa gift ura
daanni madhyalo katam chese hakku yevariki ledura

 


7. Premisthe Praanamistha

cs_8


Premisthe pranamistha vanchisthe anthu chustha Saranante kommu kastha shashithe kala raastha
Dhowrjanyam inka saagadhanta
Svardhanni mattu pettamanta
Snehanni panchi pettamanta
Addosthe dhanchi kottamanta

 


8. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు …..

cs_9


అమావాస్యలో చందమామకై వెదకవద్దు నీవు..
అంధకారమే వెలుగు చేసుకొని బ్రతకవద్దు నీవు..
ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుస్సు చూడు..
పేద బ్రతుకులో పెద్ద మనుషులు మనసు పెట్టి చూడు..

 


9. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ!….చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ…….

cs_10


కళ్ళముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తు జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంట

 


10. G.a.n.g. Gang Gang బజావో Bang Bang Gang Leader…

cs_11


ఆవేశంలో రిబబ్బాబబ భగత్? సింగ్?కి రిబబ్బాబబ
భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్?కి రిబబ్బాబబ
శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా

 


11. తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం…..

cs_12


వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా(2)
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశంపంచే గుణమే పొతే ప్రపంచమే శూన్యంఇది తెలియని మనుగడ కధదిశలెరుగని గమనము కద

 


12. Ammante Merise Megham

cs_13


ammante Merise Megham Kurise Vaanaa
naannante Nilaakaasham Thala Vanchenaa
nurella Aashaa dipam Nuvve Maa AaroPraanam
nuvve Maa Taaraadipam Pujaa Pushpam

 


13. Jai Jai Ganesha Jai Kodatha Ganesha

cs_14


మాలో చెడునే ముంచాలయ్య,
లొలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా,
ఇంతకు మించి కోరేందుకు లేదు కులాసా

 

Mari meeku megastar movie lo me favorite song cheppandi, sorry andi kashtame anukondi but meeku nacchina vaatilo best cheppandi boss…

 

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,