15 Evergreen Songs From Raj – Koti Duo That Show Why They Are Irreplaceable!

 

రాజ్ – కోటి , తెలుగు సినీ సంగీతం లో తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు . ఇళయరాజా గారు తన బాణీలతో శ్రోతలను కట్టిపడేస్తున్న 80వ దశకంలో , ప్రయోగాలతో , ఆధునికత రంగరించి యువతని ఉర్రుతలూగించే మాస్ బీట్స్ ని ,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సుమధుర గీతాల్ని అందించారు రాజ్ – కోటి ద్వయం . ఈ ఇద్దరి కలయిక లో ఎన్నో వినసొంపైన పాటలు వచ్చాయి వాటిల్లోంచి ఎప్పటికీ ది బెస్ట్ గా నిలిచిపోయే కొన్ని పాటలు ఓసారి మనమూ విందాం .

 

సెంటిమెంట్

 

1.ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా – ఇద్దరూ ఇద్దరే

 

 

2. అమ్మంటే ప్రేమకు రూపం – బంగారు కుటుంబం

 

 

డ్యూయెట్ మెలోడీ

 

3.అందం హిందోళం – యముడికి మొగుడు

 

 

4.గువ్వా గోరింకతో – ఖైదీ నెం. 786

 

 

5.గజ్జె ఘల్లుమన్నదో గుండె జల్లుమన్నదో – బావ బావమరిది

 

 

6.అంజనీ పుత్రుడా – ముఠా మేస్త్రి

 

 

7.స్వాతిలో ముత్యమంత – బంగారు బుల్లోడు

 

 

8.ఇందిర మందిర సుందర కారా – గోవిందా గోవిందా

 

 

9.అందమా అందుమా – గోవిందా గోవిందా

 

 

10.ప్రియా రాగాలే – హలో బ్రదర్

 

 

పాప్ బీట్ & మాస్ సాంగ్స్ – ఈ పాటలు ఇప్పుడు థియేటర్లలో వేసినా బి సి సెంటర్ లలో పూనకాలే

 

11.పదహారేళ్ళ వయసు – లంకేశ్వరుడు

 

 

12.హే పాపా – త్రినేత్రుడు

 

 

13.కన్నె పెట్టారో కన్ను కొట్టారో – హలో బ్రదర్

 

 

14.రూపుతేరా మస్తానా – రిక్షావోడు

 

 

Bonus
కోటి గారి తండ్రిగారు సాలూరి రాజేశ్వరరావు గారు సుప్రసిద్ధ సంగీత దర్శకులు . వారు వార్ధక్యం లో ఉన్నపుడు ఈ పాటనే ఎక్కువగా వింటూ ఉండేవారని కోటి గారు ఓ సందర్భం లో చెప్పారు . ఈ ఒక్క పాట చాలదూ రాజ్ – కోటి గార్లు ఎంత గొప్ప సంగీతాన్ని అందిచారో చెప్పడానికి

 

15.ఇదేలే తరతరాల చరితం – పెద్దరికం

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,